టీమిండియాతో వన్డేలకు ఆసీస్ టీమ్ ప్రకటన

-

టీమిండియాతో వన్డేలకు ఆసీస్ టీమ్ ను ప్రకటించింది ఆస్ట్రేలియా సెలక్షన్‌ కమిటీ. మార్చి 17వ తేదీ నుంచి… టీమిండియా, ఆసీస్‌ జట్ల మధ్య వన్డే సిరీస్‌ జరుగనుంది. ఈ తరుణంలోనే, టీమిండియాతో వన్డేలకు ఆసీస్ టీమ్ ను ప్రకటించింది ఆస్ట్రేలియా సెలక్షన్‌ కమిటీ.

ఆస్ట్రేలియా వన్డే జట్టు : పాట్ కమిన్స్ (సి), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, కెమెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుస్‌చాగ్నే, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, ఝై రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోనిన్స్ వార్నర్, ఆడమ్ జంపా.

Read more RELATED
Recommended to you

Exit mobile version