గుడ్ న్యూస్ : భారీగా తగ్గిన బంగారం ధర

-

గత కొద్ది రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు ఈ రోజు మాత్రం భారీగా తగ్గాయి. దేశంలో బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా తగ్గింది. నిజానికి గత కొద్ది రోజులుగా బంగారం ధర పెరుగుతూనే వస్తోంది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పెరుగుతూ పోతుంది. ఈరోజు కూడా అలానే రెండు ధరోలూ తగ్గాయి.

హైదరాబాద్‌ సహా విశాఖ పట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నిన్నటి మీద రూ.300 క్షీణించింది. దీంతో రూ.51,630కు  తగ్గింది. అలానే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర  రూ.300 తగ్గుదలతో రూ.47,300 దిగింది. ఇక గత 5 రోజుల్లో కేజీ వెండి ధర రూ.710 దాకా తగ్గింది. దీంతో వెండి ధర 62,900కి చేరుకుంది. 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version