వెండి ప్రియులకు శుభవార్త వరుసగా రెండో రోజు వెండి ధరలు భారీగా తగ్గాయి. తాజా గా ఈ రోజు ఒక కిలో గ్రాము బంగారం పై కొన్ని నగరాల్లో రూ. 300 తగ్గంది. అలాగే మరికొన్ని నగరాల్లో రూ. 400 వరకు వెండి తగ్గింది. కాగ శనివారం కూడా దేశ వ్యాప్తంగా వెండి ధరలు తగ్గాయి. శని వారం ఒక కిలో గ్రాము వెండి పై రూ. 700 వరకు తగ్గిన విషయం తెలిసిందే.
అయితే సరిగ్గా పెళ్లిల సిజన్ లో వెండి ధరలు వరుసగా రెండు రోజుల పాటు తగ్గడం పట్ల వెండి వినియోగ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగ వెండి ధరలు అంతర్జాతీయ ప్రభావల ఆధారం గా రుపాయి పై డాలర్ ప్రభావం పై ఆధార పడి ఉంటుంది. కాగ ధరలు తగ్గిన ఆధారంగా దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఒక కిలో గ్రాము వెండి పై రూ. 300 తగ్గి రూ. 70,400 గా ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ని విజయవాడ నగరంలో ఒక కిలో గ్రాము వెండి పై రూ. 300 తగ్గి రూ. 70,400 గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఒక కిలో గ్రాము వెండి పై రూ. 400 తగ్గి రూ. 65,600 గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఒక కిలో గ్రాము వెండి పై రూ. 400 తగ్గి రూ. 65,600 గా ఉంది.
కోల్ కత్త నగరంలో నగరంలో ఒక కిలో గ్రాము వెండి పై రూ. 400 తగ్గి రూ. 65,600 గా ఉంది.
బెంగళూర్ నగరంలో ఒక కిలో గ్రాము వెండి పై రూ. 400 తగ్గి రూ. 65,600 గా ఉంది.