తెలంగాణ రేషన్ కార్డు దారులకు శుభవార్త..ఏడాది పాటు ఉచితమే

-

తెలంగాణ రేషన్ కార్డు దారులకు శుభవార్త చెప్పింది కేసీఆర్‌ సర్కార్‌. తెలంగాణ వ్యాప్తంగా నిన్న రేషన్ కార్డుదారులకు ప్రారంభించిన ఉచిత రేషన్ బియ్యం పంపిణీని ఈ ఏడాది చివరి వరకు ఇస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

సాఫ్ట్వేర్ మార్పుల కారణంగా పంపిణీ ఆలస్యంగా ప్రారంభమైందన్న ఆయన, 2023 మార్చి వరకు రేషన్ కార్డు ఉన్న ఒక్కో వ్యక్తికి 5 కిలోల బియ్యం, ఏప్రిల్ నుంచి యధావిధిగా ఒక్కో వ్యక్తికి 6 కేజీలు పంపిణీ చేస్తామన్నారు. కాగా ప్రతినెల 1వ తేదీన బియ్యం పంపిణీ ప్రారంభమవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version