పెళ్లిల సిజన్ లో మహిళలకు శుభవార్త. ఈ రోజు బంగారం ధరలు తగ్గాయి. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు తగ్గాయి. కానీ దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరంలో మాత్రం ధరలు కాస్త పెరిగాయి. అలాగే కోల్ కత్త నగరంలో బంగారం ధరల పై ఎలాంటి మార్పు లేదు. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాలలో బుధ వారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం పై రూ. 250 పెరిగింది. ఈ రోజు రూ. 250 తగ్గింది. అలాగే 24 క్యారెట్ల పై బుధవారం రూ. 280 పెరిగింది.
ఈ రోజు రూ. 250 తగ్గింది. దీంతో మంగళ వారం నాటి ధర నే ఈ రోజు మార్కెట్ లో ఉంది. ఇది ఇలా ఉండగా.. ఈ రోజు ధరల మార్పల వల్ల దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దం.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 45,900 ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,070 గా ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 45,900 ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,070 గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 48,250 ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,420 గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 46,470 ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,470 గా ఉంది.
కోల్‌కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 48,750 ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,450 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 45,900 ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,070 గా ఉంది.