ఈ రోజు బంగారం ధరల తో పాటు వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. అయితే వెండి కూడా బుధవారం రోజు ఎంత పెరిగిందో.. అంతే తగ్గింది. బుధ వారం మన తెలుగు రాష్ట్రాలలో కిలో గ్రాము వెండి పై రూ. 500 పెరిగింది. అయితే తాజాగా ఈ రోజు కూడా కిలో గ్రాము వెండి పై రూ. 500 తగ్గింది. ఈ రెండు రోజులల్లో నే వెండి ధరలు భారీగా మార్పలు చేసుకున్నాయి.
అయితే పెళ్లి ల సిజన్ కాబట్టి ధరల తో సంబంధం లేకుండా వెండి, బంగారం ఆభరాణుల కొనుగోలు ఉంటాయి. కాబట్టి వీటి ధరల మార్పలు ఈ మధ్య కాలంలో ఎక్కువ గా జరుగుతున్నాయి. కాగ ఈ రోజు తగ్గిన ధరలతో దేశ వ్యాప్తంగా వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 71,500 గా ఉంది.
ఆంధ్ర ప్రదశ్ రాష్ట్రంలో ని విజయవాడ నగరంలో ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 71,500 గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 68,400 గా ఉంది
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 68,400 గా ఉంది
కోల్ కత్త నగరంలో ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 68,400 గా ఉంది
బెంగళూర్ నగరంలో ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 68,400 గా ఉంది