పెళ్లి కాకుండా నే కొడుకుని కనేసిన టీం ఇండియా స్టార్ క్రికెటర్

-

టీం ఇండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు కొడుకు పుట్టాడు. గత కొంత కాలంగా నటాషా అనే నటితో ప్రేమలో ఉన్న హార్దిక్ పాండ్యా… ఆమెతో నిశ్చితార్ధం కూడా చేసుకున్నాడు. అయితే వివాహం చేసుకోకుండానే ఆమెను గర్భవతిని చేయడం, ఆమె బాబుకి జన్మనివ్వడం జరిగింది. కాసేపటి క్రితం తనకు బాబు పుట్టాడు అని హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

గత కొన్ని రోజులుగా ఇద్దరు సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా ఆమెతో ఉన్న ఫోటోని హార్దిక్ పాండ్యా పోస్ట్ చేసాడు. పెళ్లి కాకుండానే తండ్రి కావడంతో చాలా మంది అతన్ని కాస్త భిన్నంగా విష్ చేస్తున్నారు. పెళ్లి అయ్యాక మర్చిపోయావు బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అతనికి టీం ఇండియా ఆటగాళ్ళు కూడా సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version