కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి.. సివిల్ ర్యాంక్ సాధించాడు !

-

కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి.. సివిల్ ర్యాంక్ సాధించాడు ఓ వ్యక్తి. ప్రభుత్వ స్కూల్లో చదివి, సీఐ అవమానించడంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి.. సివిల్ ర్యాంక్ సాధించాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

He resigned from the job of constable and got a civil rank

ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాడు.. కూరగాయలు అమ్మి తన నానమ్మ తనను చదివించింది. చిన్నప్పటి నుండి ప్రభుత్వ స్కూల్లో, కాలేజీలో చదివిన ఉదయ్ 2019లో సీఐ అవమానించడంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసి, సివిల్స్ వైపు మళ్లాడు. నిన్న వచ్చిన యూపీఎస్సీ సివిల్స్‌లో ఫలితాల్లో ఆల్ ఇండియా 780వ ర్యాంక్ సాధించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version