కరోనాను నివారించడానికి ప్రపంచంలో చాలా దేశాలు వ్యాక్సిన్ ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి..పలు ఔషధ కంపెనీలతో కలిసి వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించాయి..కొన్ని ప్రాధమిక దశలో ఉంటే మరికొన్ని హ్యూమన్ ట్రయల్స్ మూడోవ దశకు చేరాయి..కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ లో..నివారణ చర్యల్లో భాగంగా వ్యాక్సిన్ల వాడకం వల్ల ప్రజల ఆరోగ్యంపై ఏవైనా దుష్ప్రభావాలు భారిన పడ్డవారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ శుభవార్త చెప్పింది..
కరోనా వ్యాక్సిన్లతో దుష్ప్రభావాలు పడిన వారికి గుడ్ చెప్పిన WHO..వారికి కోసం ప్రత్యేక.!
-