భాగ్యనగరంలో భారీ వర్షం… వాహనదారుల తీవ్ర ఇక్కట్లు

-

రుతు పవనాల ప్రభావంతో ఈదరుగాలులు, ఉరుములతో హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బాలానగర్, పంజాగుట్ట, జీడిమెట్ల, సూరారం, సుచిత్ర తదితర ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తుంది.

దీంతో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో.. వేలాది వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు అవస్థలు పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version