హైదరబాద్ లో పబ్ కి వెళ్ళాలి అంటే వణుకుతున్న సినిమా హీరోయిన్ లు ?

-

దేశంలోనే కాక ప్రపంచంలో హైదరాబాద్ నగరానికి మంచి పేరు ఉంది. అప్పట్లో తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార రంగానికి సంబంధించి అమెరికా ప్రెసిడెంట్ కూతురు ఇవాంకా ట్రంప్ ఆధ్వర్యంలో ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు హైదరాబాద్ నగరంలో సమావేశమయ్యారు. అన్ని రంగాలలో పేరొందిన హైదరాబాద్ నగరంలో పబ్ కల్చర్ కూడా ఉంది.

అయితే ఇటువంటి తరుణంలో డబ్బు సంపాదించాలనే కక్కుర్తి కి ఆశపడి ఇటీవల హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ మరియు బంజారా హిల్స్ సమీపంలో ఉన్న పబ్ యజమానులు కుర్రాళ్లను ఆకర్షించడం కోసం ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిలను పబ్ కి తీసుకువచ్చి నగ్నంగా వారి చేత బట్టలు లేకుండా పబ్బుల్లో డాన్సులు చేయించడంతో ఈ విషయం పోలీసులకు తెలియడంతో పబ్బులో పార్టీ పేరిట నగ్నంగా డ్యాన్స్ లు వేస్తున్నా ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

 

దీంతో హైదరాబాద్ నగరంలో ఉన్న సినిమా హీరోయిన్లు పబ్ కి వెళ్లాలంటే భయపడుతున్నట్లు వాళ్లతో పాటు తాము కూడా నగ్నంగా డ్యాన్స్ చేయడానికి వచ్చాము అని పోలీసులు అనుమానించడం జరుగుతుందో ఏమో అని జైల్లో పెడతారేమో అనే భావనలో ఉన్నట్లు పబ్ కు వెళ్లాలంటే సినిమా హీరోయిన్లు భయపడుతున్నట్లు సమాచారం.  

Read more RELATED
Recommended to you

Exit mobile version