Neha Shetty : బెడ్​పై పడుకొని రాధిక హాటు పోజులు

-

నేహా శెట్టి.. అదేనండి మన రాధిక. ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి నీకంత ప్రాబ్లం అంటూ ఒక్క డైలాగ్​తో తెలుగు కుర్రాళ్ల మనసు దోచేసింది. డీజే టిల్లు మూవీలో రాధికగా నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఈ బ్యూటీకి ఆ సినిమాతో చాలా పాపులారిటీ వచ్చింది.

కానీ ఈ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. అయినా నేహా నిరాశ చెందలేదు. సోషల్ మీడియాలో తన అందాలను ప్రదర్శిస్తూ అభిమానులతో ఎప్పుడూ టచ్​లో ఉంటోంది. తాజాగా నేహా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట సెగలు పుట్టిస్తున్నాయి

నేహా శెట్టి మరోసారి తన ఘాటు పోజులతో కుర్రకారును మాయ చేసింది. బెడ్​పై పడుకుని విరహవేదన చెందుతూ టెంప్ట్ చేసింది. ఈ పోజులు చూసి కుర్రాళ్ల గుండె ఝల్లుమంటోంది. ఎందుకు రాధికా.. మా కుర్రాళ్లను ఇలా టెంప్ట్ చేస్తావు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం రాధిక చేతిలో బెదురులంక 2012 అనే సినిమా మాత్రమే ఉంది. ఆ తర్వాత ఇంకా ఏ అవకాశాలు రాలేదు. ఛాన్సులు రాకపోయినా ఫర్వాలేదంటోంది ఈ బ్యూటీ. తనెప్పుడూ ప్రేక్షకులను ఎంటర్​టైన్ చేస్తూనే ఉంటానని అంటోంది. మరి ఈ సినిమాతో అయినా నేహాకు ఛాన్సులు వస్తాయో తెలియాలంటే రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version