స్టైల్ విషయంలో బాలివుడ్ హీరోయిన్లు ఎప్పుడు ముందే ఉంటారు. చిన్న అందుకే సెలబ్రిటీలు ధరించే వాటిపై మనం ఎప్పుడూ ఒక కన్నేసుకుని చూస్తూ ఉంటారు. బాలివుడ్ లో ఏది చేసినా సరే ఫ్యాషనే కదా గురూ అందుకే. టాప్ హీరోయిన్ల నుంచి నిన్నా మొన్నా మేకప్ వేసుకున్న కుర్ర హీరోయిన్ల వరకు అందరూ కూడా ఫ్యాషన్ లో చెమటలు పట్టిస్తూ ఉంటారు.
బ్లేజర్ దుస్తులు అధికారికంగా ఉంటూ హాట్ గా కనపడుతూ ఉంటాయి. ప్రియాంక చోప్రా, అనన్య పాండే, కృతి సనోన్, జాన్వి కపూర్ మరియు న్యూబీ అలయ ఇలా కొంత మంది బాలివుడ్ హీరోయిన్లు బ్లేజర్ లో హాట్ హాట్ గా కనపడుతున్నారు. సందర్భానికి తగిన విధంగా వాళ్ళు బ్లేజర్ ని ధరిస్తూ ఉంటారు. అయితే ఆ బ్లేజర్ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. బ్లేజర్ లో ఎవరు బాగున్నారో మీరే చెప్పండి.
కృతి సనన్
జాన్వి కపూర్
అలయా ఎఫ్
కత్రీనా కైఫ్
హుమా కురేషి