హైకోర్టు కి కోపమొచ్చింది .. జగన్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది ?

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని తరలింపు విషయంలో కొంతమంది హైకోర్టు న్యాయ స్థానాన్ని గతంలో ఆశ్రయించడం జరిగింది. ఆ సందర్భంలో హైకోర్టు… ఏపీ ప్రభుత్వం కి రాజధాని విషయంలో సరైన స్పష్టత రాక ముందు అమరావతి నుండి ఎటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలింపు చేయకూడదు అని గట్టిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ఇటువంటి నేపథ్యంలో జగన్ సర్కార్ అమరావతి ప్రాంతంలో వెలగపూడి లో ఉండే ఆంధ్రప్రదేశ్ న్యాయ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కొన్నిటిని ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తూ కర్నూలు ప్రాంతాలకు తరలింపు చేపట్టడం జరిగినట్లు వార్తలు వచ్చాయి.

దీంతో ఈ విషయం హైకోర్టు దృష్టికి వెళ్లడంతో కర్నూలు ప్రాంతానికి తరలింపు చేపట్టిన ప్రభుత్వ కార్యాలయ అధికారులకు పార్టీ లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఫైన్ వేయడానికి రెడీ అయినట్లు జీతంలో కోతలు హైకోర్టు నిర్ణయం తీసుకున్నట్లు దీంతో జగన్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్లు అయ్యింది. అంతేకాకుండా ఏ కారణాలతో కార్యాలయాలు ఆదేశాలు ఇచ్చినా గాని తరలింపు జరిగింది అన్నదానిపై హైకోర్టు జగన్ సర్కార్ ని వివరణ అడిగినట్లు సమాచారం.

దీంతో వెలగపూడి నుండి ప్రభుత్వ కార్యాలయాలతో వెళ్లిపోయిన ప్రభుత్వ అధికారులకు అటు హైకోర్టు ఇటు జగన్ సర్కార్ మధ్య ఏ విధంగా స్పందించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version