మంచు లక్ష్మి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మంచు లక్ష్మి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోస్ ని పంచుకుంటుంది. మంచు లక్ష్మి హోలీ సందర్భంగా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో ఆమె మాటలు ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. హోలీ సందర్భంగా ప్రతి ఒక్కరు ఎంతో సంబరంగా జరుపుకున్నారు.
చాలామంది సెలబ్రిటీలు హోలీ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మంచు లక్ష్మి కూడా హోలీ సందర్భంగా ఫొటోస్ ని పంచుకున్నారు. లక్ష్మీ రంగురంగుల పూలతో డిజైన్ చేసిన వైట్ ప్యాంట్ వేసుకొని కళ్లద్దాలు పెట్టుకుని ఫోటోలో కనబడింది మంచు లక్ష్మి హోలీ ఫోటోలని నటించిన విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఫోటోలు చూడడానికి కాస్త బోల్డ్ గా ఉన్నాయి దీంతో మంచు లక్ష్మి పై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్స్.