హాలీవుడ్ గాడ్జిల్లా అండ్ కాంగ్ తెలుగు ట్రైలర్ అవుట్..!

-

హాలీవుడ్ సినిమా గాడ్జిల్లా కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు విజువల్ వండర్ గా ఈ సినిమా వచ్చింది భారీ వసూళ్లను కూడా రాబట్టింది. మాన్స్టర్ యూనివర్స్ లో భాగంగా ఇప్పటివరకు దీని నుంచి నాలుగు సినిమాలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు మరో సినిమా రాబోతుంది. గాడ్జిల్లా అండ్ కాంగ్ ది న్యూ ఎంపైర్ అనే మూవీ రాబోతుంది.

ఈ సినిమా ఏప్రిల్ 12న ఇంగ్లీష్, తమిళ్, హిందీ, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ వచ్చింది. టీజర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ట్రైలర్ ని తీసుకువచ్చారు. ట్రైలర్ వేరే లెవెల్ లో ఉంది కింగ్ కాంగ్ జాతికి చెందిన కొన్ని జంతువులు భూమి మీద వినాశనం సృష్టించడానికి ప్రయత్నిస్తుంటాయి. కాంగ్ గాడ్జిల్లా కలిసి వాటిపై పోరాడి గెలిచిందా అనేది సినిమా కథ.

Read more RELATED
Recommended to you

Latest news