అండర్-19 మహిళల క్రికెట్ జట్టుకు హోంమంత్రి అనిత అభినందనలు

-

అవినీతి ఊపులో కూరుకుపోయిన ఆమోది పార్టీకి కూకట్ వేలులతో పెకిలించి వేయాల్సిన సమయం వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తెలంగాణ కోశాధికారి బండారి శాంతి కుమారు పార్టీ ఢిల్లీ ప్రతినిధి నూనె బాలరాజు కలిసి వర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఢిల్లీలో రూ.28,400 కోట్ల జలబోడు కుంభకోణము, 4500 కోట్ల బస్సుల కొనుగోలు కుంభకోణము, బస్సుల్లో సదుపాయాల పేరుతో 500 కోట్ల దుర్వినియోగము, నకిలీ హెల్త్ టెస్టుల ద్వారా కోట్ల రూపాయల అక్రమాలే ఇందుకు నిదర్శనం అన్నారు.

 

ఆడంబరాలకు అవినీతికి దూరంగా ఉంటూ పాలన కొనసాగిస్తామని అధికారంలోకి వచ్చిన ఆపు నేతలు విలాసవంతమైన జీవితాలను గడుపుతూ ప్రజాధనాన్ని దోచుకు తింటున్నారని మండిపడ్డారు. ప్రజలను మాత్రం బిచ్చగాళ్లలో మార్చారని విమర్శించారు. అధికారంలోకి రాకముందు సాదా సాది జీవితం గడిపిన ఆప్ ఎమ్మెల్యేలు అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా ఆస్తులు పెంచుకున్నారని ఆరోపించారు. ఢిల్లీ మద్యం స్కామ్ తెలంగాణకు విస్తరించిందని ఈ స్కాము ఢిల్లీ ప్రజలు తలదించుకునేలా చేసిందని తెలిపారు. కుంభకోణంలో ప్రధాన ముత్తాయిలుగా కేజీ వాల్ మనీ సిసోడియా, టిఆర్ఎస్ నేత కవిత ఉన్న విషయాన్ని గుర్తు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version