ఆన్‌లైన్‌లో వీలునామా రాయడం ఇంత ఈజీనా..? ఇదే ప్రాసెస్..!

-

తల్లిదండ్రులు పిల్లల కోసం ఆస్తుల్ని సంపాదిస్తారు. కొంతమంది పిల్లలు మధ్య ఆస్తులు పంపకం సరిగా జరిగే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. స్పష్టంగా వీలునామా రాస్తారు. వీలునామా రాయడం పెద్ద ప్రాసెస్ అని ఇప్పటికే చాలామంది భావిస్తారు. కానీ ఈజీగా మనం ఆన్లైన్లో వీలునామని రాసుకోవచ్చు. అది ఎలా..? దాని ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తల్లిదండ్రులు వాళ్ళ తదనంతరం పిల్లలు ఆస్తుల పంపిణీ విషయంలో గొడవలు పడతారు.

కోర్టు మెట్లు ఎక్కుతారు. ఇలాంటి పరిస్థితి ఎదురవకుండా ఉండాలంటే వీలునామా రాయడం మంచిది. ఆన్లైన్ లో కూడా ఈ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఆన్లైన్ లో వీలునామా క్రియేట్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇంట్లో కూర్చుని యూజర్ ఫ్రెండ్లీ టూల్స్, రిసోర్సెస్ తో ఈజీగా వీలునామని రాసుకోవచ్చు.

ఆన్లైన్లో ఎలా వీలునామని రాయచ్చు..?

  • ముందు ఆన్లైన్ సర్వీస్ అందించే టాప్ ప్లాట్ ఫామ్ ని సెలెక్ట్ చేసుకోండి.
  • నాచురల్ ఇంటర్ పేస్, డీటెయిల్ టెంప్లెట్స్, డాక్యుమెంట్ స్టోరీస్ ఆప్షన్స్ ఉండేటట్టు చూసుకోవాలి.
  • ఆ తర్వాత ప్లాట్ ఫార్మ్, పూర్తి పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి వివరాలు ఇచ్చి రిజిస్టర్ అవ్వాలి.
  • ఆ తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ వంటి సెక్యూర్ లాగిన్ క్రెడియన్షియల్స్ తో క్రియేట్ చేసుకోండి.
  • రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ, స్టాక్స్ వంటి అన్ని ఆస్తుల జాబితాను స్పష్టంగా రూపొందించండి ఇందులో మీ దగ్గర ఉన్న ఏవైనా విలువైన వస్తువుల్ని కూడా పేర్కొనవచ్చు.
  • వీలునామని రూపొందించేటప్పుడు మీ ఆస్తులు ఎవరికి స్వీకరించాలో జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఇలా వారి కోసం నిర్దిష్ట ఆస్తుల్ని కేటాయించవచ్చు.

కష్టమయిజెడ్ టెంప్లేట్స్ లో దేనినైనా మీరు ఉపయోగించవచ్చు. ఇచ్చిన సూచనలు ఆధారంగా వివరాలని నింపి ఆస్తి పంపిణీ, ఏదైనా ప్రత్యేక నిబంధనలను వివరించండి. దీనిని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మారుతున్న కాలాన్ని బట్టి ఆర్థిక పరిస్థితులను బట్టి ఎప్పుడైనా మార్చుకోవడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version