సరిహద్దులకు భారీగా రేషన్… యుద్ధం వస్తుందా…?

-

భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ధం వస్తుందా…? అంటే అవుననే అంటున్నా జాతీయ మీడియా వర్గాలు. తూర్పు లడఖ్ సెక్టార్ ఎదురుగా ఉన్న చైనా దళాలపై పోరాడటానికి భారత ఆర్మీకి చెందిన రెండు విభాగాలు ఇప్పుడు సరిహద్దుల్లో భారీగా మొహరించాయి. భారత వైమానిక దళం సి -17 లు, ఇల్యూషిన్ -76 లు మరియు సి -130 జె సూపర్ హెర్క్యులస్ విమానాలు సరిహద్దుల్లో మొహరించాయి.

లేహ్ ఎయిర్ఫీల్డ్ వద్ద ఒక ల్యాండ్ అయిన వెంటనే చైనా దళాలకు ఎదురుగా ఉన్న ముందు ప్రదేశాలలో మొహరించాయి. యుద్ద సామాగ్రి సహా రేషన్ సరుకులతో సరిహద్దుల్లో ఉన్నాయి. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నారావనే మరియు వైమానిక దళం చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కెఎస్ భదౌరియా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. యుద్ద టాంకర్ లను కూడా మొహరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version