అక్రమ సంబంధం డౌట్ తో భార్య ముఖంపై యాసిడ్ పోసిన భర్త !

-

సమాజంలో నేడు లైంగిక సంబంధం కోసం వావి వరసలు చిన్న పెద్ద తేడా ఆ ని చూడకుండా పురుషులు మరియు మహిళలు బరితెగిస్తున్నారు. అయితే వీటి వలన ఎన్నో పచ్చని కాపురాలు సమాధులై పోతున్నాయి. ఏ అభం శుభం తెలియని పసిపిల్లలు తల్లితండ్రులను కోల్పోతున్నారు. కాగా తాజాగా జరిగిన ఒక ఘటన వలన భార్య యాసిడ్ దాడికి గురయింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం మహారాష్ట్రకు చెందిన వెంకటేష్ తన్నీరు (69) అనే వ్యక్తి తన భార్య (56) కు అక్రమసంబంధం ఉందని అనుమానపడి ఆమె ముఖంపైన యాసిడ్ ను పోశాడు.

అయితే పూర్తి విషయాలు తెలుసుకోకుండానే.. ఈ విషయంలో ఆమె పాత్ర ఉందా లేదా చూడకుండా భర్త చేసిన పని వలన భార్య భాదను అనుభవిస్తోంది. ఈ సంఘటన గురించి పోలీసులు ఆరాతీసి దాడికి పాల్పడిన భర్త వెంకటేష్ ను అరెస్ట్ చేసి, అతనిపై సెక్షన్ 326 (B) కింద కేసు నమోదు చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version