హుజూరాబాద్ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. గత ఆరునెలల నుంచి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రధాన పార్టీల నుంచే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు దాదాపు 61 మంది నామినేషన్లను దాఖలు చేశారు. ఈ రోజు నామినేషన్ల స్క్రూటినీ కూడా ముగిసింది. 18 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. అయితే నామినేషన్ల సమయంలో పెద్ద సంఖ్యలో రాజేందర్ పేర్లతో పలువురు నామినేషన్లను దాఖలు చేశారు. టీఆర్ఎస్ పార్టీనే రాజేందర్ పేర్లతో నామినేషన్లను వేయిస్తుందని బీజేపీ విమర్శించింది.
ఈటెలకు బిగ్ రిలీఫ్… రాజేందర్ పేరులో ఉన్న నామినేషన్ల తిరస్కరణ
-