నన్ను వేశ్య లాగా చూశారు.. మనస్తాపంతో వెళ్ళిపోయిన మిస్ ఇంగ్లాండ్

-

మనస్తాపంతో మిస్ వరల్డ్ పోటీల నుండి వెళ్లిపోయారు మిస్ ఇంగ్లాండ్. నన్ను వేశ్య లాగా చూశారని ఆరోపణలు చేస్తూ… మనస్తాపంతో మిస్ వరల్డ్ పోటీల నుండి వెళ్లిపోయారు మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ. హైదరాబాద్ – మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలో నన్ను వేశ్యలా చూశారు అంటూ మనస్తాపంతో వెళ్లిపోయారు మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ.

Hyderabad - Miss England Milla Magee leaves Miss World 2025 beauty pageant in anger, saying she was treated like a prostitute
Hyderabad – Miss England Milla Magee leaves Miss World 2025 beauty pageant in anger, saying she was treated like a prostitute

ఈ విషయాలను ప్రముఖ SUN పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ… ఎమోషనల్ అయ్యారు.

 

  • నన్ను వేశ్య లాగా చూశారు
  • మనస్తాపంతో మిస్ వరల్డ్ పోటీల నుండి వెళ్లిపోయిన మిస్ ఇంగ్లాండ్
  • హైదరాబాద్ – మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలో నన్ను వేశ్యలా చూశారు అంటూ మనస్తాపంతో వెళ్ళిపోయిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ
  • ఈ విషయాలను ప్రముఖ SUN పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ

Read more RELATED
Recommended to you

Latest news