తాతా,నాన్నమ్మ సమాధిలకు దండం పెట్టుకొని వెళ్తాను : మంచు మనోజ్

-

తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. మంచు మనోజ్ కు ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే మంచు మనోజ్ మాత్రం కోర్టు నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని.. పోలీసులు జిరాక్స్ నోటీసులు మాత్రమే ఇచ్చారని తెలిపారు. మంచు మనోజ్ ను లోపలికి అనుమతించడం లేదు పోలీసులు. నేను వెనక్కి వెళ్ళే లేదు కావాలంటే అరెస్టు చేసుకొని నేను గొడవ చేసేందుకు రాలేదు. గత కొద్ది రోజులుగా మంచి ఫ్యామిలీలో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మోహన్బాబు యూనివర్సిటీకి చేరుకున్న మంచు మనోజ్. తాతా నానమ్మ సమాధి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకొని వెళ్తానని మనోజ్ పోలీసులతో చెప్పాడు.

కానీ పోలీసులు లోపలికి అనుమతించడం లేదు నా ఫ్లెక్సీలను కావాలనే చించేశారు. కాకపోతే కొద్ది రోజులుగా విభేదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దండం పెట్టుకొని నేరుగా చంద్రగిరి స్టేషన్ గాని ఎస్పిఆర్ దగ్గర గాని వెళ్తానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version