వ్యాపారం చెయ్యాలని అనుకుంటున్నారా…? అయితే తప్పక మీరు దీని కోసం తెలుసుకోవాలి. వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే వాళ్లకి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఈ వ్యాపారం చేస్తే నెలకు రూ.లక్ష సంపాదించొచ్చు. వాటే ఆఫర్ కదా…! మరి దీని కోసం పూర్తిగా ఇప్పుడే తెలుసుకోండి. పూర్తి వివరాల లోకి వెళితే…. ఈ వ్యాపారం చెయ్యడం వలన నెలకు రూ.లక్ష సంపాదించొచ్చు. అయితే దీనికి ముందుగా రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది.
కేవలం కోడి పిల్లలకు మాత్రమే రూ.50 వేలు అవుతుంది. అలానే వాటి మేతకి, మందులకు కూడా డబ్బులు ఖర్చు అవుతాయి. 20 వారాలకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇది ఇలా ఉండగా ఒక కోడి ఏడాదికి 300 గుడ్లు పెడుతుంది. మొత్తం అన్ని కోళ్లు సుమారు 4 లక్షలకు పైన గడ్లు పెడతాయి. రూ.5 అమ్మినా మంచి లాభం వస్తుంది. రూ.20 లక్షలు పొందొచ్చు. అంటే ప్రతీ నెల రూ.లక్షకు పైన వచ్చినట్టు.