ఈ పనులు చేస్తే బెడ్ రూంలో రెచ్చిపోతారట..

-

ఆలు,మగల మధ్య శృంగారం తప్పనిసరి..శృంగారాన్ని ఇద్దరూ సమపాళ్లలో అనుభూతి చెందినప్పుడే దానిని ఆరోగ్యకరమైన శృంగారం అంటారు.సెక్స్ సమయంలో మీ భాగస్వామికి మీ భావాలను కమ్యూనికేట్ చేయడానికి మీరు ఎన్ని మార్గాలను కనుగొనగలిగితే, మీ లైంగిక అనుభవాలు అంత శృంగారభరితంగా ఉంటాయి…స్పర్శ ద్వారా ప్రేమ, అభిరుచి మరియు సంరక్షణ యొక్క భావాలను వ్యక్తీకరించే అనుభవం. మంచి శృంగారం అనేది ఇద్దరి మధ్య భావోద్వేగ బంధాన్ని బలపరచాలి. శృంగారం అనగానే చాలా మంది దానిని కేవలం శరీరానికి సంబంధించినదే అనుకుంటారు.

ఇక మానసికంగానూ దానిని ఎంజాయ్ చేయాలి. సెక్స్ అంటే రెండు శరీరాలు మాత్రమే కాదు, రెండు మనసులు కూడా పెనవేసుకున్నాయి.. సెక్స్‌ను మరింత శృంగారభరితంగా మార్చడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. శృంగారం అనేది వ్యక్తులను బట్టి మారుతుంటుంది. మీరు శృంగారభరితంగా భావించేది మీ భాగస్వామి అనుకునే దానికి భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి మీ భాగస్వామికి ఏది ఇష్టమో వారినే అడిగి తెలుసుకోండి. ఎలా ప్రారంభిస్తే ఇష్టపడతారు.. ఎలాంటి చర్యలను కోరుకుంటారో అడగండి. ఇది వారిలో నెర్వస్ ను పోగొడుతుంది. మీరు వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని వారికి అర్థం అవుతుంది..

నిజమైన శృంగారం బెడ్రూం బయటే ప్రారంభం అవుతుంది. రొమాన్స్ రూపంలో అది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మొదట భాగస్వామితో ఆ కనెక్షన్ ను పెంచుకోవాలి. తర్వాత మెల్లిగా వారి ఆశలు, కలలు, వ్యక్తిగత సవాళ్లు, భయాలు మరియు కోరికలు తెలుసుకోవాలి. వారిని అన్ని రకాలుగా పూర్తి అంగీకరించినప్పుడు బెడ్ పైనా వారిని ఆస్వాదించగలుగుతారు.. శరీరం అంతటా మృదువుగా ముద్దులు పెట్టండి. కోరికలు రగిల్చే ప్రాంతాల్లో మెల్లగా పెదవులతో తాకండి. చేతి వెనక, నుదిటిపై, మెడ వెనక, లోపలి తొడపై ముద్దు పెట్టుకోండి. అది వారిలోని వేడిని రగిలిస్తుంది…అప్పుడు శృంగారంలో పాల్గొంటే స్వర్గాన్ని చూస్తారు..ఇలా ట్రై చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version