ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ సెటైర్లు వేశారు. ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు, గుండె ఆగిపోతుంది అని చంద్రబాబు అంటున్నాడు. డబ్బు ఎలా సంపాదించాలో నేను చంద్రబాబుకు అనేకసార్లు చెప్పాను.
చెప్పమంటే ఇప్పుడు కూడా ఇంటికి వెళ్లి ఆయన చెవిలో చెప్తాను. నా సలహాలు ఒక్క ఏడాది పాటు పాటిస్తే డబ్బు సంపాదించవచ్చు అని కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కేఏ పాల్ వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు సీరియస్ అవుతున్నారు.కాగా,రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఇటీవల చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఖజానాలో డబ్బులు లేక సంక్షేమ పథకాలకు ఇబ్బంది అవుతోందని వ్యాఖ్యానించారు.
సీఎం చంద్రబాబు పై KA పాల్ సెటైర్లు
ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు, గుండె ఆగిపోతుంది అని చంద్రబాబు అంటున్నాడు
డబ్బు ఎలా సంపాదించాలో నేను చంద్రబాబుకు అనేకసార్లు చెప్పాను
చెప్పమంటే ఇప్పుడు కూడా ఇంటికి వెళ్లి ఆయన చెవిలో చెప్తాను
నా సలహాలు ఒక్క ఏడాది పాటు పాటిస్తే డబ్బు… pic.twitter.com/jRdIbTeVqa
— BIG TV Breaking News (@bigtvtelugu) February 25, 2025