నడుము అంటే ఇలియానా లా ఉండాలి అనేలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది బ్యూటిఫుల్ హీరోయిన్ ఇలియానా. ఈ నడుమందాల సుందరి..‘దేవదాసు’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన యాక్ట్ చేసింది ఇల్లూ బేబీ.
గతంలో సన్నగా ఉండే ఈ భామ..ప్రజెంట్ బొద్దుగా తయారైంది. బాలీవుడ్ లో ప్రజెంట్ బిజీ యాక్ట్రెస్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ..సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటోంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఎద అందాలతో బరువెక్కిన పరువాల ఫొటోలు షేర్ చేసి సమ్మర్ ట్రీట్ ఇచ్చేసింది గోవా సుందరి.
సదరు ఫొటోలు చూసి నెటిజన్లు..‘నీ వలలో చిక్కుకున్నాం’ అని అంటుననారు. ప్రస్తుతం ఈ గోవా భామ ‘అన్ ఫెయిర్ అండ్ లవ్లీ, విద్యా బాలన్-ప్రతీక్ గాంధీల అన్ టైటిల్డ్ ఫిల్మ్స్ లో నటిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు ఈ భామ చివరగా రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలో కనిపించింది.