SLBC టన్నెల్ ప్రాజెక్ట్ బండారం మొత్తం తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ బయట పెట్టారు. 2016లో SLBC టన్నెల్ ప్రాజెక్ట్ భాగోతం గురించి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వివరించారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్. సొరంగం తవ్వుకుంటూ వెళితే.. ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు కేసీఆర్. అయినప్పటికీ.. కాంగ్రెస్ SLBC టన్నెల్ ప్రాజెక్ట్ చేసినట్లు ఆగ్రహించారు.
SLBC టన్నెల్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ప్రమాదం జరుగడంతో… అప్పటి కేసీఆర్ వీడియోను వైరల్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా…SLBC టన్నెల్ లేటెస్ట్ విజువల్స్ భయం పుట్టిస్తున్నాయి. 2004లో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీకారం చుట్టిన SLBC టన్నెల్ డేంజరస్ ప్రాజెక్ట్ అని 2018 లోనే హెచ్చరించారు కేసీఆర్. పంతనికి పోయి మళ్ళీ పనులు మొదలు పెట్టిన నాలుగు రోజులకే టన్నెల్ కూలింది.
2016లో SLBC టన్నెల్ ప్రాజెక్ట్ భాగోతం గురించి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వివరించిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ pic.twitter.com/MbCOioMwcG
— Telugu Scribe (@TeluguScribe) February 23, 2025