Gold Price Update : తెలుగు రాష్ట్రాల్లో పెరిగి.. అక్క‌డ త‌గ్గి! షాక్ ఇస్తున్న బంగారం ధ‌ర‌లు

-

బంగారం ధ‌ర‌లు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు షాక్ ఇస్తున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల లో మాత్ర‌మే బంగారం ధ‌ర‌లు పెరిగాయి. మిగిత ఢిల్లీ, కోల్ క‌త్త‌, ముంబై వంటి న‌గరాల్లో బంగారం ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. దీంతో తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు బంగార కొనుగోలు చేయాల .. వ‌ద్ద అని ఆలోచిస్తున్నారు. అయితే గ‌త కొద్ది రోజుల నుంచి బంగారం ధ‌ర‌ల మార్ప‌లు చాలా క‌నిపిస్తున్నియి. ఒ క రోజు పెర‌గ‌డం.. మ‌రో రోజు త‌గ్గ‌డం ఇలా జ‌రుగుతుంది.

ఈ రోజు బంగారం ధ‌ర‌లు పెరిగాయి కాబ‌ట్టి.. శని వారం బంగారం ధ‌రలు త‌గ్గే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే బంగారం ధ‌ర‌లు మ‌న దేశంలో ఉన్న డిమాండ్ ఆధారం, అంత‌ర్జాతీయ మార్కెట్ కు అనుగూణంగా రూపాయి డాల‌ర్ ల వల్ల మారుతుంది. కాగ శుక్ర వారం బంగారం ధ‌ర‌ల్లో మార్ప‌ల తో దేశ వ్యాప్తంగా ఉన్న ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 46,000 కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.50,180 కి చేరింది.

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 46,000 కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.50,180 కి చేరింది.

దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 45,050 కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.52,420 కి చేరింది.

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 48,100 కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.49,100 కి చేరింది.

కోల్ క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 48,300 కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.51,000 కి చేరింది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 46.000 కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.50,180 కి చేరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version