దేశ ప్రజలకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్… స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోటపై దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు ప్రధాని మోదీ. దీపావళి లోపు ప్రజలపై GST భారాన్ని తగ్గించనున్నట్లు ప్రకటన చేశారు. సామాన్య ప్రజలకు డబుల్ దీపావళి బొనాంజా ఇవ్వనున్నట్లు ఎర్రకోట వేదికగా ప్రకటించారు మోదీ. నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోడీ.

ఈ సందర్భంగా పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఎర్రకోటలో నిలబడి మరి హెచ్చరికలు జారీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోడీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎర్రకోటలో నిలబడి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ పాకిస్తాన్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ న్యూక్లియర్ వ్యాఖ్యాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇలాంటి బెదిరింపులకు భారతదేశం భయపడదన్నారు.