gst

రేషన్ షాపుల్లో మోడీ బొమ్మలు కాదు..GST బొమ్మలు పెట్టాలి – జీవన్ రెడ్డి

రేషన్ షాపుల్లో మోడీ బొమ్మలు కాదు..GST బొమ్మలు పెట్టాలని చురకలు అంటించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశాన్ని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేసేందుకు పోటీ పడుతున్నాయని నిప్పులు చెరిగారు. మునుగోడులో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బొమ్మల...

ట్రైన్ టికెట్స్ ని క్యాన్సిల్ చేస్తుంటారా..? క్యాన్సిలేషన్ ఇప్పుడు మరింత భారం..!

మనం ట్రైన్ టికెట్ ని బుక్ చేసి ఒక్కోసారి దాన్ని క్యాన్సల్ చేస్తూ ఉంటాం. మన ప్రయాణాన్ని వాయిదా వేస్తూ ఉంటాం. అయితే కన్‌ఫామ్ అయిన రైల్వే టిక్కెట్‌ను క్యాన్సిల్ చేస్తే ఇండియన్ రైల్వేస్ బాదుడు మొదలు పెట్టింది. పూర్తి వివరాల లోకి వెళితే... ఇండియన్ రైల్వేస్ క్యాన్సిలేషన్ ఛార్జీల నిబంధనలను మార్చింది. రైల్వే...

తిరుమ‌ల తిరుప‌తి దేవుడికి సైతం ప‌న్నులు వేస్తున్నారు – విజ‌య‌సాయిరెడ్డి

తిరుమ‌ల తిరుప‌తి దేవుడికి సైతం ప‌న్నులు వేస్తున్నారని కేంద్రం పై ఫైర్ అయ్యారు విజ‌య‌సాయిరెడ్డి. ధ‌ర‌ల పెరుగుద‌ల పై రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ‌ జరుగగా ఈ సందభారంగా విజయసాయి మాట్లాడారు. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అరిక‌ట్ట‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది..తిరుమ‌ల తిరుప‌తి దేవుడికి సైతం ప‌న్నులు వేస్తున్నారు.. నిత్యావ‌స‌ర ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌పై...

ప్యాకేజ్డ్ ఫుడ్ పై జీఎస్టీ ఎందుకు విధించారో తెలుసా?

జూలై 18 వ తేదీ నుంచి ప్యాకేజ్డ్ వస్తువులు, ఆహార ఉత్పత్తులపై వస్తు సేవల పన్ను విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..ఈ వస్తువుల పై పన్ను ఎత్తి వేత జరుగుతుందని దీని కోసమే జీఎస్టీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ముందుగా ప్యాక్ చేసిన తృణధాన్యాలు, పప్పులు, ఆటా, మజ్జిగ, పెరుగు...

ఎడిట్ నోట్: కేసీఆర్…జగన్…ఓ జీఎస్టీ!

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ అనూహ్య నిర్ణయం వల్ల సామాన్య ప్రజలకు కష్టాలు పెరిగేలా ఉన్నాయి...ఊహించని విధంగా జీఎస్టీ విధానంలో మార్పు తీసుకురావడం...సామాన్యులకు అవసరమయ్యే నిత్యావసర వస్తువులని సైతం జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడంతో...ఇప్పుడు సామాన్యులపై భారం పడనుంది. ఇటీవలే జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక...

పాల అనుబంధ ఉత్పత్తులపైన జీఎస్టీ పన్నుపోటు : నేడు టిఆర్ఎస్ నిరసనలు

పాలు, పాల అనుబంధ ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా నేడు టిఆర్ఎస్ పార్టీ నిరసనలు తెలపనుంది. ఈ మేరకు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు. పాలు మరియు పాల ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి GST...

గుడ్ న్యూస్.. ఆ వస్తువుల పై జీఎస్‌టీ లేదట.. ఇదిగో ప్రూఫ్..

జూలై 1 నుంచి అన్ని సేవలలో మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే...కాగా, తాజాగా నిన్నటి నుంచి కొన్ని వస్తువుల పై పన్ను అమలు అయిన విషయం తెలిసిందే..ఈ మేరకు పప్పు, పిండి, బియ్యం, పెరుగు మరియు లస్సీ వంటి నిత్యావసర వస్తువుల ధరలు, బ్రాండెడ్ మరియు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై GST విధించబడుతుంది.. మంగళవారం...

BREAKING : జీఎస్టీపై సుప్రీం సంచలన తీర్పు

BREAKING : జీఎస్టీపై సుప్రీం సంచలన తీర్పు ఇచ్చింది. పార్లమెంట్‌ రాష్ట్రాల అసెంబ్లీలు వేర్వేలు చట్టాలు చేసుకోవచ్చని తాజాగా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అవసరమనుకుంటే... ప్రత్యేక చట్టాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. కేంద్ర, రాష్ట్రాలకు దీనిపై సమాన అధికారాలు ఉన్నాయని చెప్పింది. పన్నుల విషయంలో.. 246 ఏ ప్రకారం.. కేంద్రం మరియు...

ఫ్యాక్ట్ చెక్: రాబోయే GST కౌన్సిల్ సమావేశంలో ఇళ్లు మరియు దుకాణాల అద్దెపై… 12% GST పన్నును ప్రవేశపెట్టనున్నారా..?

నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక ఫేక్ వార్త వస్తూనే ఉంటుంది. నిజానికి ఇలాంటివి నమ్మొద్దు అన్న సరే సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. నిజానికి ఫేక్ వార్తలు వల్ల మనమే నష్ట పోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కీములు మొదలు ఉద్యోగాల వరకూ చాలా ఫేక్ వార్తలను మనం చూస్తూనే ఉంటాం.   పైగా...

ఆ బ్యాంక్ కస్టమర్స్ కి అలెర్ట్… ఈ రూల్స్ మారాయి చూసుకోండి..!

దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల సర్వీసులని అందిస్తోంది. మీకు స్టేట్ బ్యాంక్ లో ఖాతా ఉందా..? అయితే మీరు తప్పక ఈ విషయాలని తెలుసుకోవాలి. తాజాగా స్టేట్ బ్యాంక్ కొన్ని రూల్స్ ని మార్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే... బ్యాంక్...
- Advertisement -

Latest News

ఎల్‌ఐసీ కస్టమర్లకు గుడ్ న్యూస్…!

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. పైగా చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశ పెట్టిన...
- Advertisement -

రాష్ట్రపతి హోదాలో తొలిసారి రేపు ఏపీకి ముర్ము

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రేపు(ఆదివారం) ఏపీ పర్యటనకు రానున్నారు. రాష్ట్రపతి హోదాలో ఆమె తొలిసారిగా ఏపీలో పర్యటించనున్నారు. విజయవాడ సమీపంలోని పోరంకిలో వేగంగా ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో అధికారులు ఉన్నారు. సభా...

బ్యాంక్ లాకర్లలో ముఖ్యమైన డాక్యుమెంట్స్ ని దాచుకోవాలా..? అయితే వీటిని తప్పక తెలుసుకోవాల్సిందే..!

చాలా మంది విలువైన డాక్యుమెంట్స్ ని లాకర్ లో పెడుతూ వుంటారు. అలానే గోల్డ్ వంటి వాటిని కూడా బ్యాంక్ లాకర్లలో పెడుతూ వుంటారు. అయితే ఇలా ఈ సేవలని పొందే వాళ్ళు...

ఖరీదైన కారును కొనుగోలు చేసిన త్రివిక్రమ్.. ఎన్ని కోట్లు అంటే..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలకు సంభాషణలు అందించిన ఈయన మరి ఎంతో అద్భుతంగా చిత్రాలను తెరకెక్కించి.. మరింత పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇకపోతే త్రివిక్రమ్...

NRI ఆసుపత్రిలో రెండో రోజు ఈడీ సోదాలు

మంగళగిరి NRI ఆసుపత్రితో పాటు విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలో ఈడీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. మాన్యువల్, నకిలీ రసీదులతో నిధులను పక్కదారి పట్టించారన్న ఆరోపణలు వచ్చాయి. కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకున్న...