భారత్‌, ఆస్ట్రేలియా మధ్య నేటి నుంచి రెండో టెస్ట్‌..

-

ఇవాళ ఇండియా వర్సెస్‌ ఆసీస్‌ జట్ల మధ్య రెండో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ఢిల్లీలోని అరుణ్‌ జెట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

ఇక జట్ల వివరాల్లోకి వెళితే,

India : రోహిత్ శర్మ (సి), కెఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, కెఎస్ భరత్ (డబ్ల్యూకె), ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

Australia : డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్/మాట్ రెన్‌షా, పీటర్ హ్యాండ్‌స్కాంబ్/కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (WK), పాట్ కమిన్స్ (C), స్కాట్ బోలాండ్/మిచెల్ స్టార్క్, టాడ్ మర్ఫీ, నాథన్ లియోన్

Read more RELATED
Recommended to you

Exit mobile version