World Cup 2023 : ఇవాళ ఫైనల్ మ్యాచ్… ఆస్ట్రేలియాపై టీమిండియా పగ తీర్చుకుంటుందా ?

-

India vs Australia, Final : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ తుది దశకు వచ్చింది. ఇవాళ ఈ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా మరియు ఆస్ట్రేలియా జట్టు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్… గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

India vs Australia, Final
India vs Australia, Final

ఇవాల్టి మ్యాచ్లో టాస్ గెలిచినట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే సిరాజ్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ తుది మ్యాచ్ లో ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్న న్యూజిలాండ్ జట్టు పై జరిగిన మ్యాచ్ లో.. టీమిండియా ఫాస్ట్ బౌలర్ సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు. ఆ కారణంగానే సిరాజు స్థానంలో అశ్విన్ ను తీసుకురావాలని… టీం యాజమాన్యం భావిస్తోంది. మరి ఫైనల్ మ్యాచ్లో ఎవరు ఆడుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news