టి20 ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ కీలక పోరు జరగనుంది. టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మధ్యాహ్నం రసవత్తర మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అడిలైడ్ వేదికగా జరగనుండగా మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్. ఇక అటు దీపక్ హుడా స్థానంలో అక్షర్ పటేల్‌కు తుది జట్టులోకి తీసుకున్నార రోహిత్ శర్మ.
భారత్ (ప్లేయింగ్ XI): KL రాహుల్, రోహిత్ శర్మ(c), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్
Bangladesh (Playing XI): Najmul Hossain Shanto, Litton Das, Shakib Al Hasan(c), Afif Hossain, Yasir Ali, Mosaddek Hossain, Shoriful Islam, Nurul Hasan(w), Mustafizur Rahman, Hasan Mahmud, Taskin Ahmed