IND vs SL : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక.. ఇషాన్ కిషన్, సూర్య ఔట్‌

-

ఇవాళ ఇండియా, శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ కు రోహిత్‌ కెప్టెన్‌ గా వ్యవహరించనున్నాడు. అలాగే, కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక టీ 20 సిరీస్‌ విజయంతో ఉత్సాహంలో ఉన్న టీమిండియా.. వన్డే సిరీస్‌ ను కూడా కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అయితే, ఈ మ్యాచ్‌ లో టాస్‌ గెలిచిన లంక.. మొదట బౌలింగ్‌ చేయాలని నిర్నయం తీసుకుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే,

శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(w), అవిష్క ఫెర్నాండో, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, దిల్షన్ మధుశంక

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

 

Read more RELATED
Recommended to you

Exit mobile version