గోల్డ్ మెడల్ సాధించిన ఇండియన్ రమ్

-

 

భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వచ్ఛమైన చెరుకు రసంతో తయారైన రమ్ ‘camikara 3YO’ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. లండన్ లో జరిగిన రమ్ & కాచాకా మాస్టర్స్ అవార్డ్స్ 2025లో బంగారు పతకాన్ని గెలుచుకుంది.

Indian rum wins gold medals in London
Indian rum wins gold medals in London

దీనిని మూడేళ్ల పాటు పరిపక్వం చేసినట్లుగా తెలుస్తోంది. పిక్కాడిల్లీ డిస్టిలరీస్ ద్వారా దీనిని ఉత్పత్తి చేస్తున్నారు. దీని పేరును సంస్కృత పదం నుంచి తీసుకున్నారు. camikara అంటే ద్రవ బంగారం అని అర్థం. కాగా, లండన్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఇండియన్ రమ్ గా camikara పేరు సొంతం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news