AP: పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ..!

-

AP: పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ. భార్య ఎదుటే ఆమె ప్రియుడికి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన మదనపల్లెలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లెలో పచ్చని కాపురంలో చిచ్చుపెట్టింది ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ. దీంతో భార్య ఎదుటే ఆమె ప్రియుడికి దేహశుద్ధి జరిగింది. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

Instagram love sprinkled in green camphor

అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలం వడ్డిపల్లికి చెందిన ఇంద్ర శేఖర్…వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ లో వివాహితతో పరిచయం పెంచుకుని…వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే… భార్య వ్యవహారాన్ని పసిగట్టి బుద్ధి చెప్పాలనుకున్నాడు భర్త. ఇంద్రశేఖర్ ను పట్టుకుని తన భార్య ముందే దేహశుద్ధి చేశాడు భర్త, అతని కుటుంబ సభ్యులు. ఇప్పుడు ఈ సంఘటన వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version