తెలంగాణలో కరోనా విజృంభణ నేపథ్యంలో పదోతరగతితో పాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ను పై తరగతులకు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. గతేడాది కరోనా కారణంగా పదోతరగతి విద్యార్థులను ఇంటర్ కు ప్రమోట్ చేశారు. ఈ యేడాది కూడా కరోనా విజృంభణ నేపథ్యంలో ఆ విద్యార్థును సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేశారు. అయితే ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఒకట్రెండు రోజుల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్..?
-