హాంకాంగ్, సింగపూర్‌లో మళ్లీ కొవిడ్ భయం

-

కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. హాంకాంగ్, సింగపూర్‌లో మళ్లీ కొవిడ్ భయం పట్టుకుంది. కొవిడ్‌తో పాటు అడినోవైరస్, రైనో వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. హాంకాంగ్‌లో 17, 13 నెలల చిన్నారులకు సోకింది వైరస్. ఈ నెల 3న తొలి కేసు నిర్ధారణ, వారంలోనే వేలల్లో కేసులు నమోదు అయ్యాయి.

Covid fears resurface in Hong Kong and Singapore
Covid fears resurface in Hong Kong and Singapore

సింగపూర్‌లో వారంలో 14,200కు కేసులు పెరిగాయి. సింగపూర్, హాంకాంగ్‌లో మళ్లీ మాస్క్‌ తప్పనిసరి చేశారు. వైరస్ వ్యాప్తి, తాజా పరిస్థితిపై ఆరా తీస్తున్న WHO… త్వరలోనే దీనిపై ప్రకటన చేయనుంది.

 

  • మళ్లీ విజృంభిస్తున్న కొవిడ్
  • హాంకాంగ్, సింగపూర్‌లో మళ్లీ కొవిడ్ భయం
  • కొవిడ్‌తో పాటు అడినోవైరస్, రైనో వైరస్‌ వ్యాప్తి
  • హాంకాంగ్‌లో 17, 13 నెలల చిన్నారులకు సోకిన వైరస్
  • ఈనెల 3న తొలి కేసు నిర్ధారణ, వారంలోనే వేలల్లో కేసులు
  • సింగపూర్‌లో వారంలో 14,200కు పెరిగిన కేసులు
  • సింగపూర్, హాంకాంగ్‌లో మళ్లీ మాస్క్‌ తప్పనిసరి
  • వైరస్ వ్యాప్తి, తాజా పరిస్థితిపై ఆరా తీస్తున్న WHO

Read more RELATED
Recommended to you

Latest news