చెప్పులతో బతుకమ్మ.. వివాదంలో తెలంగాణ సర్కార్ !

-

TELANGANA: వరంగల్ వేదికగా మిస్ వరల్డ్ పోటీదారులు బతుకమ్మ ఆడారు. మన తెలంగాణ సాంప్రదాయ బతుకమ్మ పండుగను వారు ఆడారు. దీనికి సంబంధించిన వీడియో నేట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన నేటిజెన్లు సర్కారుపై మండిపడుతున్నారు.

గుడిలోకి పోయేముందు ఇత్తడి ప్లేట్లలో కాళ్లు కడిగి తూవాలతో తుడిచి అది తెలంగాణ సాంప్రదాయం అని చెప్పినా ప్రభుత్వ పెద్దలు.. చెప్పులతో బతుకమ్మ ఆడకూడదని చెప్పకపోవడం గమన అర్థం. ఇలా నా బతుకమ్మ ఆడే విధానం అని. నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఈ అంశంపై గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కలవకుంట్ల తారక రామారావు స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొంచెం కూడా మైండ్ లేదని.. తెలంగాణ ఆడపడుచులతో ఇలాంటి పనులు చేయిస్తాడా అని ఫైర్ అయ్యారు. తెలంగాణ అంటే సంస్కృతి ఇది కాదని.. కానీ వరంగల్ గడ్డపైన తెలంగాణ మహిళలను అవమానించింది కాంగ్రెస్ పార్టీ అంటూ మండిపడ్డారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news