covid 19

సూర్యాపేట: బూస్టర్ డోసు వేయించుకున్న ఎంపీ

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ కొవిడ్ బూస్టర్ డోసు టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, కొవిడ్ టీకాలు వేయించుకోవాలని ఆయన సూచించారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కరోనా సమాచారం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 787 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్‌లో వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 417, వికారాబాద్ 63, రంగారెడ్డి జిల్లాలో 307 కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి, కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు....

కేంద్రం కీలక నిర్ణయం.. వారికి ఐసోలేషన్​ అవసరం లేదు !

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ పోర్ట్ లో జరిపిన కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చినవారికి గతంలో మాదిరిగా ఐసోలేషన్ కేంద్రంలో ఉండడం తప్పనిసరి కాదని పేర్కొంది. వారు సాధారణ కరోనా ప్రోటోకాల్ అనుసరిస్తే సరిపోతుందని పేర్కొంది. ఈ మేరకు అంత ర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు సంబంధించిన మార్గదర్శకాలను సవరించింది కేంద్ర...

హైద‌రాబాద్ లో పెరుగుతున్న క‌రోనా రీఇన్ఫెక్ష‌న్ కేసులు..!

హైద‌రాబాద్ లో రీఇన్ఫెక్ష‌న్ కేసులు ఎక్కువ‌గా న‌మోదు అవుతున్నాయ‌న వైద్యులు చెబుతున్నారు. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ సెకండ్ వేవ్ ల‌లో క‌రోనా బారిన ప‌డిన వాళ్లల్లో కొంద‌రికి మ‌ళ్లీ క‌రోనా వ‌స్తుందని చెబుతున్నారు. కొత్త‌గా న‌మోద‌వుతున్న కేసుల్లో మూడింటిలో ఒక కేసు రీఇన్ఫెక్ష‌న్ కేసులే ఉన్నాయి. అయితే ఎక్కువ‌మందిలో ఎక్కువ ల‌క్ష‌ణాలు లేక‌పోవ‌డం ల‌క్షణాలు...

వ్యాక్సిన్ జాత‌ర‌కు ఏడాది? ఫిదా హోగ‌యా!

మందుల‌న్నీ మంచే  చేస్తాయి అని చెప్ప‌డం త‌ప్పు కానీ కొన్నే అనూహ్య రీతిలో మంచి ప‌రిణామాల‌కు ఆన‌వాలుగా నిలుస్తాయి. ఆ క్ర‌మంలో క‌రోనా వైద్య రంగానికి పెను స‌వాళ్లు విసిరింది.అయినా కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో వ‌చ్చిన వివిధ మార్పులు అన్నీ క‌రోనాను అర్థం చేసుకునేందుకు, దీనిని క‌ట్ట‌డి చేసేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు ఓ...

గుడ్ న్యూస్‌: హిమాల‌యాల్లోని మొక్క‌ల‌తో క‌రోనాకు చెక్…!

ప్రపంచ దేశాలకు చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తునే ఉంది. మూడు నెలలకోకసారి రూపాంతరం చెందుతూ... ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో... శాస్త్రవేత్తలు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని అల్లాడిస్తున్న కరోనా ను కట్టడి చేసే ఓ మొక్క హిమాలయాల్లో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. హిమాలయా...

కరీంనగర్: విద్యార్థులకు ముఖ్య గమనిక

కొవిడ్-19 నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు శాతవాహన విశ్వ విద్యాలయం పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలలకు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ వర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ క్యాంపస్ కళాశాలలతో పాటు డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ,...

ఇండియాలో కాస్త శాంతించిన కరోనా.. కొత్తగా 2.58 లక్షల కేసులు నమోదు

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,58,089 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా...

వరంగల్ : మేడారం జాతరపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో శానిటేషన్‌ వంటి ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే 3,845 ఆర్టీసీ బస్సులు నడపనుండటంతో ఆర్టీసీ అధికారులు మేడారంలో 50 ఎకరాల్లో భారీ బస్టాండ్‌ను ఏర్పాటు చేశారు.

దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఏడాది పూర్తి

కరోనాపై పోరులో ఇండియా కీలక మైలు రాయిని చేరుకుంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమై ఏడాది పూర్తియింది. పూర్తిగా ఉచితంగా ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇండియాలో అన్ని వర్గాల ప్రజలకు చేరువైంది. గతేడాది జనవరి 16న ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వడం మొదలైంది. మార్చి 1 నుంచి వ్యాధిగ్రస్తులు, వృద్దులకు టీకాలు ఇవ్వడం...
- Advertisement -

Latest News

కరీంనగర్ : ‘రికార్డ్.. రాష్ట్రంలోనే మొదటి స్థానం..!’

కొవిడ్ టీకాల పంపిణీలో కరీంనగర్ జిల్లా రికార్డు సృష్టించింది. తొలి డోస్ ఇప్పటికే 100% పూర్తి కాగా, మంగళవారం నాటికి సెకండ్ డోస్ లక్ష్యాన్ని అధిగమించి...
- Advertisement -

డైలాగ్ ఆఫ్ ద డే : గ‌ణ‌తంత్ర‌మా గ‌మ్మునుండ‌వో !

ఏమీ మాట్లాడ‌కుండా ఉండ‌డం గ‌మ్మునుండ‌డం..గార‌డి చేయ‌డం గ‌డ‌బిడ చేయ‌డం అన్న‌వి పాల‌కుల‌కు అల‌వాటులో ఉన్న ప‌దాలు క‌నుక వాటిపై మ‌న‌కు మాట్లాడే హక్కే లేదు.దేశాన్నిపీడించే శ‌క్తుల‌కు విన్న‌పం ఒక‌టి చేస్తున్నాను. మీరు మారి...

వరసగా రెండో ఏడాది… విదేశీ అతిథులు లేకుండానే రిపబ్లిక్ వేడుకలు

దేశవ్యాప్తంగా 73వ రిపబ్లిక్ వేడుకలును ప్రజలు సంతోషంగా జరుపుకుంటున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు గణతంత్ర వేడుకులు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే వరసగా రెండో ఏడాది కూడా విదేశీ అతిథులు లేకుండానే...

“సర్కారు వారి పాట” నుంచి బిగ్ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ ముహుర్తం ఫిక్స్

టాలీవుడ్‌ స్టార్‌ హీరో, ప్రిన్స్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా "సర్కారు వారి పాట". ఈ సినిమాకు టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ అండ్ మాస్ బ్యాక్...

తెలంగాణకు 8 మెడికల్ కాలేజీలు మంజూరు

రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జండా ఆవిష్కరించారు గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్. అనంతరం.. గవర్నర్ తమిళ్ సై మాట్లాడుతూ.. ప్రధాని...