ఫ్రాన్స్ దేశంలో రాజకీయ సంక్షోభం ముదిరింది. కొన్ని రోజులుగా ఫ్రాన్స్ దేశంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఈ తరుణంలోనే.. తాజాగా పదవిని కోల్పోయారు ఫ్రాన్స్ ప్రధాని మిచెల్ బార్నియర్. అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో పదవిని కోల్పోయారు ఫ్రాన్స్ ప్రధాని మిచెల్ బార్నియర్. ఫ్రాన్స్ ప్రధానిగా కేవలం మూడు నెలలే పని చేశారు బార్నియర్.
అయితే..అవిశ్వాస తీర్మానం లో ప్రభుత్వాని కి వ్యతిరేకంగా ఓటు వేయడం తో పదవిని కోల్పోయారు ఫ్రాన్స్ ప్రధాని మిచెల్ బార్నియర్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత 60 ఏళ్లలో జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 577 ఓట్లు ఉన్న అసెంబ్లీలో ఫ్రాన్స్ ప్రధాని మిచెల్ బార్నియర్ కు వ్యతిరేకంగా 331 ఓట్లు పడ్డాయి.. 1962 తర్వాత అవిశ్వాస తీర్మానంలో ఓడిన ప్రధానిగా బార్నియర్.. ఫ్రాన్స్ ప్రధానిగా కేవలం 3 నెలలే పనిచేశారు.