ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ పూర్తి అయింది. మొదట బ్యాటింగ్ చేసిన వార్నర్ ఏ ఉద్దేశ్యంతో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడో ఎవరికీ అర్ధం కానీ ప్రశ్న. మనమేమైనా ఇంతకు ముందు మ్యాచ్ లలో మొదటి బ్యాటింగ్ చేసి 200 పరుగులు మేర చేసి ఉంటే, బ్యాటింగ్ తీసుకున్నాడు సరిగ్గా సరిపోయేది. కానీ బ్యాటింగ్ కు స్వర్గధామం లాంటి ఉప్పల్ పిచ్ పైన మరీ దారుణమైన స్కోర్ చేసింది. నిర్ణీత ఓవర్ లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 144 పరుగులకే పరిమితం అయింది.
ఐపీఎల్ 2023: బ్యాటింగ్ కు స్వర్గధామంగా ఉన్న పిచ్ పై ఇంత తక్కువ స్కోరా ?
-