లక్నో మరియు బెంగళూర్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో పరుగులు రావడం చాలా కష్టంగా ఉంది.. స్పిన్ కు అద్భుతంగా సహకరిస్తున్న ఈ పిచ్ పై బెంగళూర్ ఆటగాళ్ళు ప్రతి పరుగులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా ఇన్నింగ్స్ రెండవ ఓవర్ లో జరిగిన ఒక ఘటన లక్నో ఫ్యాన్స్ ను బాధకు గురిచేసింది అని చెప్పాలి. ఇన్నింగ్స్ రెండవ ఓవర్ లో ఆఖరి బంతిని వేసిన స్టాయినిస్ డుప్లిసిస్ బౌండరీలు తరలించాడు. అయితే ఈ బౌందరీని ఆప్ క్రమంలో వేగంగా పరుగు తీసిన కెప్టెన్ కే ఎల్ రాహుల్ కు మద్యలో తొడ కండరాలు పట్టేశాయి. దీనితో అక్కడిక్కడే కుప్పకూలి పడిపోయాడు. ఆ వెంటనే మెడికల్ సిబ్బంది సహాయంతో మైదానాన్ని వీడి వెళ్ళాడు.
ఐపిఎల్ 2023: లక్నో కెప్టెన్ రాహుల్ కు గాయం… బ్యాటింగ్ ఆడుతాడా !
-