ఐపిఎల్ లో ఈ రోజు మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ గుజరాత్ 188 పరుగులు చేసి SRH ముందు 189 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చేదనలో భాగంగా బ్యాటింగ్ కు వచ్చిన SRH ను మొదటి బంతి నుండి గుజరాత్ కుదురుకోనివ్వలేదు.. వరుసగా వికెట్లను తీస్తూ SRH పై ఒత్తిడి పెంచింది. ఈ పిచ్ మీద 189 పరుగులు చేరుకోవడం అంత కష్టం కాకపోయినా, SRH స్ట్రగుల్ అయింది. అనుకున్నట్లే గుజరాత్ స్వింగ్ బౌలర్ మహ్మద్ షమీ SRH ను తన పదునైన నిప్పులు చెరిగే బంతులతో వణికిస్తున్నాడు. పవర్ ప్లే లో పదునైన బంతులతో వికెట్లు తీయగల సత్తా ఉన్న షమి మరోసారి SRH ఆటగాళ్లలో ఆడుకున్నాడు.
ఐపిఎల్ 2023: నిప్పులు చెరిగే బంతులతో SRH ను వణికించిన మహమ్మద్ షమీ… !
-