IPL 2024 : రాణించిన చెన్నై బౌలర్లు… స్కోర్ ఎంతంటే ?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2024లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.చెన్నైతో జరుగుతున్న ఈ మ్యాచులో కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. మొదటగా బ్యాటింగ్ దిగిన కోల్‌కతా ఓపెనర్లలో ఫిలిప్స్ సాల్ట్ తొలి ఓవర్ తొలి బంతికి డక్ అవుట్ గా వెనుతిరిగాడు.సునీల్ నరైన్ 27 పరుగులు ,రఘువన్శీ 24 పరుగులు చేసి రెండో వికెట్ కు 56 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 34 పరుగులు చేశారు. కోల్కత్తా బ్యాట్స్మెన్లలో వెంకటేష్ అయ్యర్ ,రింకు సింగ్, రస్సెల్ తీవ్రంగా నిరాశ పరిచారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో రవీంద్ర జడేజా, దేశ్ పాండే చెరో 3 వికెట్లు తీయగా, ముస్తఫిజుర్ 2 వికెట్లు, తీక్షణ ఒక వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news