IPL 2024 : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్ 7:30pm కి ప్రారంభం కానుంది.

ఇక ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్లలో పంజాబ్ కింగ్స్ రెండు మ్యాచ్లలో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9 వ స్థానంలో ఉంది. ఇక కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన ఈడు మ్యాచ్లలో ఐదు మ్యాచ్లలో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ ఎలెవన్ : సాల్ట్, నరైన్, రఘువంశీ, శ్రేయస్, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, దుష్మంత చమీరా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ** గాయం కారణంగా స్టార్ బౌలర్ స్టార్క్ దూరమయ్యారు.

 

పంజాబీ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్ : బెయిర్స్టా, కరన్, రోసౌ, జితేష్ శర్మ, శశాంక్ సింగ్, అశుతోష్, బ్రార్, హర్షల్ పటేల్, రబాడ, రాహుల్ చాహర్, అర్ష్ దీప్

 

Read more RELATED
Recommended to you

Exit mobile version