IPL 2024 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.

 

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవన్ : జైస్వాల్, టామ్ కోహ్లర్, శాంసన్(C), పరాగ్, పావెల్, జురెల్, అశ్విన్, బౌల్ట్, అవేశ్, సందీప్, చాహల్.

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్ : బెయిర్స్టా, ప్రభ్సమ్రాన్, రూసో, శశాంక్, జితేష్, కర్రాన్ (C), బ్రార్, హర్షల్, ఎల్లిస్, చాహర్, ఆర్ష దీప్.

Read more RELATED
Recommended to you

Latest news