IPL 2024 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

 

సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్ : అభిషేక్ శర్మ, మర్ర్కమ్, క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీశ్ రెడ్డి, షాబాజ్, కమిన్స్, జయదేవ్, భువనేశ్వర్, మార్కండే, నటరాజన్

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్ : రుతురాజ్, రచిన్, రహానే, మొయిన్ అలీ, మిచెల్, దూబే, జడేజా, ధోనీ, చాహర్, తుషార్ దేశ్పాండే, మహేశ్ తీక్షణ

 

Read more RELATED
Recommended to you

Exit mobile version