తుది ఘట్టానికి చేరుకున్న ఐపీఎల్ లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ డిసెంట్ స్కోర్ సాధించింది. ప్రుథ్వీ షా మెరుపులు, పంత్ అర్థ శతకంతో ఢిల్లీ 172 స్కోర్ సాధించింది. మొదటగా ప్రుథ్వీ షా విధ్వంసం స్రుష్టించాడు. కేవలం 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 60 పరుగులు చేశారు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తక్కువ స్కోర్ 7 కే వెనుదిరిగాడు.
ఢిల్లీ క్యాపిటల్ డీసెంట్ స్కోర్… సీఎస్కే టార్గెట్ 173
-